సోషల్ మీడియా టాక్: డాక్టర్లే హీరోలు– అనుష్క
ABN , First Publish Date - 2021-07-02T05:25:14+05:30 IST
గురువారం డాక్టర్స్ సండే సందర్భంగా పలువురు తారలు సోషల్ మీడియా వేదికగా డాక్టర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మరి కొందరు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
