ఆర్‌జీవీతో హాట్‌గా ఆరియానా.. సుమ తిండి..!

ABN , First Publish Date - 2021-06-04T03:13:13+05:30 IST

గురువారం బిగ్‌బి అమితాబ్‌ 48వ వివాహ వార్షికోత్సవం. 1973లో జరిగిన తన పెళ్లినాటి జ్ఞాపకాలను ఫొటోలు షేర్‌ చేసి గుర్తు చేసుకున్నారు. ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఆర్‌జీవీతో హాట్‌గా ఆరియానా.. సుమ తిండి..!

సినీ సెలబ్రిటీల సోషల్‌ టాక్‌

గురువారం బిగ్‌బి అమితాబ్‌ 48వ వివాహ వార్షికోత్సవం. 1973లో జరిగిన తన పెళ్లినాటి జ్ఞాపకాలను ఫొటోలు షేర్‌ చేసి గుర్తు చేసుకున్నారు. ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

1. ఒకరు మనల్ని చూస్తున్నప్పుడు మనం తినే విధానం ఎలా ఉంటుంది.. చూడకపోతే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని యాంకర్‌ సుమ ఓ వీడియో ద్వారా చెప్పారు. ఓ మనిషి చూస్తున్నప్పుడు, చూడనప్పుడు మనం మామిడి పండ్లు ఎలా తింటాం అన్నది ఫన్నీగా చూపించారు. 

2. పంజా వైష్టవ్‌ తేజ్‌ ఓ కొత్త లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. 

3. బాలీవుడ్‌ నటి కాజోల్‌ సైకిల్‌ దినోత్సవం సందర్భంగా ఓ వీడియో పంచుకున్నారు. 

శుక్రవారం గాన గంధర్వుడు ఎస్‌.పి.బాలు జయంతి సందర్భంగా సింగర్‌ సునీత ఆయన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఓ ఫొటో షేర్‌ చేశారు. 

4. మొదటి స్టెప్‌ తప్ప ఏదీ గుర్తులేదు. కానీ ఏదో అలా శ్రుతి కలపడానికి ప్రయత్నించాను అంటూ ఓ వీడియో పోస్ట్‌ చేసింది విష్ణు ప్రియ. 

5. లాక్‌డౌన్‌ మెమోరీస్‌తో నటి అనన్య ఒక వీడియో షేర్‌ చేశారు. తన సోదరుడితో కలిసి చేసిన అల్లరి ఆ వీడియోలో కనిపించింది. 

6. ఆర్జీవీతో చేసిన ఇంటర్వ్యూ నా జీవితాన్ని మార్చేసింది.. ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటానంటోంది బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆరియాన. ఆయనతో వర్కవుట్ప్‌ చేస్తున్న ఫొటోను షేర్‌ చేసింది. 

Updated Date - 2021-06-04T03:13:13+05:30 IST