Social Talk: మెల్ల కన్ను జాక్వలైన్.. రకుల్ బాస్!
ABN , First Publish Date - 2021-10-25T02:07:15+05:30 IST
లుక్ లైక్ ఎ గర్ల్, యాక్ట్ లైక్ ఎ లేడీ.. వర్క్ లైక్ ఎ బాస్.. సండే థాట్స్ అంటే ఓ గ్లామర్ పిక్ షేర్ చేశారు రకుల్‌ప్రీత్ సింగ్. ఇతర కథానాయికలు కూడా అందమైన ఫొటోలు షేర్ చేసి నెటిజన్ల హృదయాల్లో వేడి పుట్టించారు.

ట్రెడిషనల్ వేర్‌లో కనిపించడానికి ఎప్పుడూ ఇష్టడతాను అంటున్నారు సోనాలి బింద్రే.
గ్రీన్ లాండ్‌స్కేప్ పడుకొని హాట్ లుక్‌లో దర్శనమిచ్చారు రాధికా ఆప్టే.
శ్రీముఖి జగిత్యాలో సందడి చేసింది. ‘ముక్కు’ అవినాష్‌తో దిగిన ఫొటోల్ని షేర్ చేసింది. ‘జగిత్యాల స్టోరీస్’ అని ట్యాగ్ చేశారు.
నిహారిక గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు. సముద్రతీరాన దిగిన ఫొటోని పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఫొటోలు తీసిన తన భర్త చైతన్యకు థ్యాంక్స్ చెప్పారు.
ఇటీవల రెండోసారి కోవిడ్ బారిన పడిన ప్రగ్యా జైస్వాల్ ’సూట్, చీర కాంబినేషన్‌లో ఆకట్టుకునేలా కనిపించారు.