పీవీ సింధూతో సరదాగా.. అనుపమా అందాలు!
ABN , First Publish Date - 2021-09-05T00:52:36+05:30 IST
సినీ తారల సోషల్ మీడియా ముచ్చట్లు సినీ తారలు సోషల్ మీడియాలో సందడి చేశారు. ఆ విషయాలు మీకోసం. టక్ చేయాల్సిందే అంటే తాజాగా నటించిన టక్‌జగదీష్’ చిత్రంలోని ఓ ఫొటోను షేర్ చేశారు నాని.

సినీ తారల సోషల్ మీడియా ముచ్చట్లు
సినీ తారలు సోషల్ మీడియాలో సందడి చేశారు. ఆ విషయాలు మీకోసం. టక్ చేయాల్సిందే అంటే తాజాగా నటించిన టక్‌జగదీష్’ చిత్రంలోని ఓ ఫొటోను షేర్ చేశారు నాని.
మంచు విష్ణు ఇంట్లో ఆయన భార్య విరానికా, పి.వి. సింధూ, హన్సిక సందడి చేసారు.
జిమ్‌లో వర్కవుట్స్ అయ్యాక మోహన్‌లాల్‌తో కలిసి ఫొటో తీసుకున్నారు కల్యాణి ప్రియదర్శన్.
సోనూసూద్ ఒక డేంజరస్ స్టంట్ చేసిన వీడియోను పంచుకున్నారు. కానీ, దాని వెనుకున్న ట్విస్ట్ తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడాల్సిందే!
తన తాజా చిత్రం ‘తలైవి’ విడుదల సందర్భంగా కంగనా రనౌత్ మల్టీపెక్స్లకు ఓ విన్నపం చేస్తూ పోస్ట్ పెట్టారు.
రకుల్ పీత్ర్సింగ్ తెల్లటి దుస్తుల్లో మెరిసిపోయారు.
స్టైలిష్ లుక్‌లో హాట్‌గా కనిపించారు మలైకా అరోరా.
1.. 2.. 3.. నేనొక కంత్రీ అంటోంది వ్యాఖ్యాత విష్ణుప్రియ ఓ ఫొటో వీడియో పంచుకున్నారు.