నాన్న కాదు ఫేవరెట్‌ హ్యూమన్‌.. హాట్‌ హాట్‌ మిల్కీబ్యూటీ

ABN , First Publish Date - 2021-08-13T21:15:15+05:30 IST

సినీతారల సోషల్‌ మీడిమా ముచ్చట్లు! ‘ఆయన మా నాన్న కాదు.. నా ఫేవరెట్‌ హ్యూమన్‌’ అంటూ తన తండ్రితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు శ్రుతీహాసన్‌.

నాన్న కాదు ఫేవరెట్‌ హ్యూమన్‌.. హాట్‌ హాట్‌ మిల్కీబ్యూటీ

సినీతారల సోషల్‌ మీడిమా ముచ్చట్లు! 

1. ‘ఆయన మా నాన్న కాదు.. నా ఫేవరెట్‌ హ్యూమన్‌’ అంటూ తన తండ్రితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు శ్రుతీహాసన్‌. 

2. అందాల నటి శ్రియ పాట పాడుతుంటే తన భర్త స్టెప్పులేస్తున్నారు. ఆ వీడియో ఇన్‌స్టా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 


3. కామ్‌ మోడ్‌ అంటూ ఇన్నోసెంట్‌ ఫొటో షేర్‌ చేశారు వరుణ్‌తేజ్‌. 


4. బాలీవుడ్‌ హీరో షాహిద్‌కపూర్‌, రాశీఖన్నా ఒకే ఫ్రేమ్‌లో కనిపించారు. ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 


5. తను నటిస్తున్న కొత్త చిత్రానికి జల్సా టైటిల్‌ ఖరారు చేశారని టీజర్‌ విడుదల చేసి చెప్పారు విద్యాబాలన్‌.


6. ఈ ఫొటో దిగడానికి కారణం ఏమీ లేదంటోంది హెబా పటేల్‌. 


7. తన స్నేహితురాలి పుట్టినరోజు వేడుకను సెలబ్రేట్‌ చేశారు పూజాహెగ్డే. 


8. షాపింగ్‌ బిజీలో ఉన్నారు నదియా 


9. పెళ్లి కూతురు గెటప్‌లో దర్శనమిచ్చారు నివేదా పేతురాజ్‌. ఆమె నటించిన పాగల్‌ చిత్రంలో ఫొటో ఇది. శనివారం ఈ చిత్రం విడుదల కానుంది. 
Updated Date - 2021-08-13T21:15:15+05:30 IST