శ్వాస తీసుకున్న పరిణీతి.. కొంటె చూపుల నివేదా

ABN , First Publish Date - 2021-08-12T19:52:29+05:30 IST

కాజల్‌ అగర్వాల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘హర్యాలీ తీజ్‌’ వేడుక చేసుకున్నారు. తన తల్లితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

శ్వాస తీసుకున్న పరిణీతి.. కొంటె చూపుల నివేదా

సినీ సెలబ్రిటీల సోషల్‌ మీడియా టాక్‌

కాజల్‌ అగర్వాల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి ‘హర్యాలీ తీజ్‌’ వేడుక చేసుకున్నారు. తన తల్లితో దిగిన ఫొటోను షేర్‌ చేశారు.


1. క్వర్టర్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాను అంటూ 25 ఏళ్ల తన జ్ఞాపకాలను ఫొటోలను షేర్‌ చేశారు సారా అలీఖాన్‌. 


2. ఐదు నెలల తర్వాత ఇంటికొచ్చా. శ్వాస తీసుకున్నట్లు ఉంది అంటోంది పరిణీతి చోప్రా. 


3. సింపుల్‌ స్టెప్పులు వేస్తూ అదరహో అనిపించారు ప్రియమణి. 


4. ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ రకుల్‌ప్రీత్‌ యోగా చేస్తోన్న ఫొటోలను పంచుకున్నారు. 


5. ‘మిమి’ సినిమాలో తనకు బిడ్డగా నటించిన చిన్నారితో కలిసి ఓ వీడియో పంచుకున్నారు క్రితిసనన్‌. 


6. బోయ్‌ టర్న్‌డ్‌ మ్యాన్‌ అంటూ 16 ఏళ్ల తన కొడుకుతో తీసుకున్న ఫొటోను షేర్‌ చేశారు సోనాలిబింద్రే. 


7. హాట్‌ డ్రెస్‌లో తనదైన శైలి డాన్స్‌తో ఆకట్టుకున్నారు యాంకర్‌ విష్ణుప్రియ. 
Updated Date - 2021-08-12T19:52:29+05:30 IST