కిచ్లు కోసం కాజల్ బ్రేక్.. హృతిక్లా రోషన్!
ABN , First Publish Date - 2021-08-08T04:00:35+05:30 IST
ఆరు వారాలుగా రోజుకు పదహారు గంటలు పని చేస్తున్నా. కొద్దిరోజులు బ్రేక్ తీసుకుని కిచ్లుతో గడపాల్సిందే అంటోంది కాజల్.

సినీ తారల సోషల్ మీడియా ముచ్చట్లు
ఆరు వారాలుగా రోజుకు పదహారు గంటలు పని చేస్తున్నా. కొద్దిరోజులు బ్రేక్ తీసుకుని కిచ్లుతో గడపాల్సిందే అంటోంది కాజల్.
ఆమె ఏడుస్తుంది అంటూ రౌడీబాయ్స్ చిత్రంలోని ఓ స్టిల్స్ పంచుకుంది అనుపమా పరమేశ్వరన్.
మెంటార్, ఫ్రెండ్, బ్రదర్ అన్నీ ఇతనే అంటూ శివాత్మిక ఒక ఫొటో పోస్టు చేసింది.
శ్రీకాంత్ తనయుడు రోషన్ ఓ స్టైలిష్ ఫొటో షేర్ చేశారు. హృతిక్రోషన్లా ఉన్నావంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వీపు మీద టాటూ వేసుకున్న ఫొటో అభిమానులతో పంచుకున్నారు నుర్నవి భూపాలం.
ప్రియాంక జవాల్కర్ ఓ గ్లామర్ ఫొటో పంచుకుంది.