తారల హంగామా.. సోనూ సేవ!
ABN , First Publish Date - 2021-07-15T04:07:53+05:30 IST
బాలీవుడ్ భామలు మాధురీ దీక్షిత్, శిల్పాశెట్టి, ప్రీతిజింటా కొత్త షొటో షూట్‌ను అభిమానులతో పంచుకున్నారు. సమంత ముద్దుగా పెంచుకుంటున్న కుక్కలతో బెలూన్ ఆట ఆడింది. దీనికి సంబంధించి ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మరి కొందరు తారలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
సినీ సెలబ్రిటీల సోషల్ టాక్!
బాలీవుడ్ భామలు మాధురీ దీక్షిత్, శిల్పాశెట్టి, ప్రీతిజింటా కొత్త షొటో షూట్‌ను అభిమానులతో పంచుకున్నారు. సమంత ముద్దుగా పెంచుకుంటున్న కుక్కలతో బెలూన్ ఆట ఆడింది. దీనికి సంబంధించి ఓ వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. మరి కొందరు తారలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
1. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న హితేశ్ శర్మను సర్జరీ కోసం ఢిల్లీ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించినట్లు సోనూసూద్ తెలిపారు.
2. తన ఫేవరెట్ పాటను పాడి అభిమానులను అలరించారు అనుపమా పరమేశ్వరన్.
3. ఛార్మి ఓ రెస్టారెంట్లో తనకి నచ్చిన ఐటెమ్స్‌ను యమ్మీ అంటూ తింటున్న వీడిచచయో షేర్ చేశారు.
4. ఎక్కువ ఆలోచించి తక్కువ మాట్లాడడం నాకు అలవాటు అంటున్నారు ఈషా రెబ్బ.
5. ‘నీలా మరొకరు ఉండరు. అదే నీ పవర్’ అంటూ తాజా ఫొటోల్ని షేర్ చేశారు పాయల్ రాజ్‌పుత్.
6. తన పెట్‌తో కలిసి జల విహారం చేస్తున్నారు రెజీనా.