తారల అందాల ఆరబోత... బండ్ల గణేశ్‌కు బెదిరింపులు
ABN , First Publish Date - 2021-07-12T04:43:23+05:30 IST
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా సండే సండి చేశారు. కొందరు అభిమానులు బండ్ల గణేశ్‌ను బెదిరించారు. అందాల తారలు కొత్త విషయాలతో అలరించారు.
సినీ తారల సోషల్ మీడియా ముచ్చట్లు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా సండే సండి చేశారు. కొందరు అభిమానులు బండ్ల గణేశ్‌ను బెదిరించారు. అందాల తారలు కొత్త విషయాలతో అలరించారు.
1. పవన్‌కల్యాణ్‌తో బ్లాక్‌బస్టర్ సినిమా తీయకపోతే ఇలాగే ఉంటుందంటూ ఓ అభిమాని సరదాగా చేసిన ట్వీట్‌పై నిర్మాత బండ్ల గణేశ్ స్పందించాడు. ‘ఓకే’ అంటూ ఆ ట్వీట్‌కు బదులిచ్చాడు.
2. 1983 నుంచి 2021 వరకూ అంటూ పాత ఫొటోతోపాటు ఇప్పటి ఫొటోను పోస్ట్ చేశారు సీనియర్ నటి ఖుష్బూ.
3. సండే స్పెషల్ అంటూ కర్లీ హెయిర్ తో దర్శనమిచ్చారు సుహాసిని
4. మీకు నచ్చిన జీవితంలో గడపడానికి ధైర్యం చేయండి అంటున్నారు మన్నారా చోప్రా.
5. జాన్వీ కపూర్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో హాట్‌గా దర్శనమిచ్చారు.
6. భయంపై నమ్మకం ఆదిపత్యం చూపించినప్పుడే జీవితంలో వెలుగు సాధ్యమంటున్నారు సునీల్‌శెట్టి.
7. నివేదా పేతురాజ్ రేసర్‌గా మారారు. రేస్ వెహికల్తో ఓ వీడియో షేర్ చేశారు.