సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆమిర్‌ఖాన్‌తో చైతూ.. సమంత హ్యాపీ!

ABN, First Publish Date - 2021-07-10T01:52:12+05:30

సోషల్‌ మీడియా వేదిక సినీ తారలు సందడి చేశారు. పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు. ఆ విశేషాలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ సెలబ్రిటీల సోషల్‌ టాక్‌! 


సోషల్‌ మీడియా వేదిక సినీ తారలు సందడి చేశారు. పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేశారు. ఆ విశేషాలు...


1. హృతిక్‌ రోషన్‌, దీపికా పడుకోన్‌ ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. సెట్‌లో దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు. 


2. ఆమిర్‌ఖాన్‌ నటిస్తున్న ‘లాల్‌సింగ్‌ చద్దా’ నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. చైతూ ఈ రోజు సెట్‌లో అడుగుపెట్టారు. ఆ ఫొటోని సమంత ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 


3. మేకప్‌ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌. 


4. భర్తతో సరదాగా గడుతుపున్న వీడియోను షేర్‌ చేశారు జెనీలియా. 


5. షూటింగ్‌ స్పాట్‌లో చేసిన అల్లరిని వీడియో రూపంలో షేర్‌ చేశారు శ్రద్థాదాస్‌.


6. నమ్మకం అనేది అసాధ్యం కాని దానిని కూడా సాధ్యం చేస్తుంది అంటూ కొటేషన్‌ ఇచ్చారు రాయ్‌లక్ష్మీ. 


7. ‘నవరస’ వెబ్‌ సిరీస్‌లోని తన పాత్రకు సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు అంజలి.


8. బాస్కిన్‌ రోబిన్స్‌ ఐస్‌క్రీమ్‌ ఎప్పటికీ ఫేవరెట్‌ అని పిల్లికళ్ల సుందరి స్నేహా ఉల్లాల్‌ తన ఇష్టాన్ని తెలిపారు. 


9. నేను చాలా పర్షన్‌ని అంటోంది ముంబై బ్యూటీ నీతి టేలర్‌. 






























































Updated Date - 2021-07-10T01:52:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!