అభిషేక్ సందేశం.. ప్రగతి పాట్లు!
ABN , First Publish Date - 2021-07-01T02:16:12+05:30 IST
బుధవారం సోషల్ మీడియా డే సందర్భంగా పలువురు తారలు సందేశాత్మక పోస్ట్‌లు పెట్టారు. సోషల్ మీడియా శక్తిమంతమైన మాధ్యమం అనీ, గొప్పశక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది’ అభిషేక్ బచ్చన్ అన్నారు.
సినీ తారల సోషల్ మీడియా ముచ్చట్లు!
బుధవారం సోషల్ మీడియా డే సందర్భంగా పలువురు తారలు సందేశాత్మక పోస్ట్‌లు పెట్టారు. సోషల్ మీడియా శక్తిమంతమైన మాధ్యమం అనీ, గొప్పశక్తితో గొప్ప బాధ్యత కూడా వస్తుంది’ అభిషేక్ బచ్చన్ అన్నారు.
1. వీలైనంత కాలం మనం చేేస పనిని ప్రేమించాలి అంటోంది బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్.
2. అలెశాండ్రో లుక్ అంటూ.. రణ్‌వీర్‌సింగ్ డిఫరెంట్ లుక్‌లో కనిపించారు రణ్వీర్ సింగ్.
3. సింగర్ సునీత బీచ్‌లో సందడిచేశారు.
4. కథానాయిక ప్రగ్యా జైస్వాల్ తన పెట్‌ను ముద్దాడుతూ కనిపించారు.
5. నటి పూనమ్ కౌర్ చిరునవ్వుతో ఓ ఫొటోకు ఫోజ్ ఇచ్చారు.
6. శ్రియా శరన్ జలకాలాడుతూ ఓ హాట్ ఫొటోను పంచుకున్నారు.
7. సీనియర్ నటి ప్రగతి జిమ్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.