సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సారా ఫిట్‌నెస్‌.. పరిణీతి పిచ్చి..!

ABN, First Publish Date - 2021-06-30T04:57:53+05:30

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు! ‘నా కోస్టార్‌ అంటూ తన పెంపుడు కుక్కను పరిచయం చేశారు అమితాబ్‌ బచ్చన్‌.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు!
1. ‘నా కోస్టార్‌ అంటూ తన పెంపుడు కుక్కను పరిచయం చేశారు అమితాబ్‌ బచ్చన్‌.


2. నివేదా థామస్‌ గాయని అవతారం ఎత్తింది. గిటార్‌ పట్టి ఓ హిందీ పాట పాడింది.

3. ‘ఘని’ సినిమా కోసం వరుణ్‌ తేజ్‌ కసరత్తులు చేస్తున్నారు. సినిమాతో ప్రయాణం అంత ఈజీ కాదంటూ జిమ్‌లో వీడియో పంచుకున్నారు.

4. మనిషి డబ్బుకోసమే పరిగెత్తుతున్నాడా..? అంటూ  ేస్నహా ఉల్లాల్‌ ఒక సందేశాత్మక వీడియో పంచుకుంది.

5. కలిసి ఉండటమే ఉత్తమం అంటూ సీరత్‌కపూర్‌ ఒక ఫొటో షేర్‌ చేశారు.

6. ఫిట్‌నెస్‌ ఫస్ట్‌ అంటున్నారు బాలీవుడ్‌ క్యూట్‌ బ్యూటీ సారా అలీఖాన్‌.

7. సెల్ఫీ పిచ్చి అంటూ పరిణీతి చోప్రా ఓ ఫొటో పంచుకున్నారు.





























































Updated Date - 2021-06-30T04:57:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!