సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అందాల తారల సోయగాలు!

ABN, First Publish Date - 2021-06-17T02:48:18+05:30

శ్రుతీహాసన్‌, జాన్వీకపూర్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ తమ అందాల ఆరబోతతో ఫొటోలకు పోజ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ తారల సోషల్‌ మీడియా ముచ్చట్లు

శ్రుతీహాసన్‌, జాన్వీకపూర్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ తమ అందాల ఆరబోతతో ఫొటోలకు పోజ్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.


1. మన స్వర్గాన్ని మనమే తయారు చేసుకోవాలంటోంది శ్రుతీహాసన్‌. 


2. మాస్ట్రో సెట్‌లో మాననిటర్‌ చేస్తున్న నితిన్‌ ఫొటోను షేర్‌ చేశారు దర్శకుడు మేర్లపాక గాంధీ. 


3. సముద్రపు తీరాన బికినీ ధరించి హాట్‌ ఫొటోలతో కుర్రకారును హీటెక్కిస్తున్నారు జాన్వీకపూర్‌. 


4. సరదా కోసం ఓ ఫొటో అంటూ లావణ్యా త్రిపాఠీ గ్లామర్‌ ఫొటోను షేర్‌ చేశారు. 


5. మళ్లీ జిమ్‌కి వెళ్లి బాడీని గ్రైండ్‌ చేస్తున్నా అంటున్నారు సోనాక్షి సిన్హా. 


6. మూగ జీవాలను కాపాడుకుందాం అంటూ పిలుపునిచ్చారు బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం.
































































Updated Date - 2021-06-17T02:48:18+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!