సాయి పల్లవి చిరునవ్వు... ప్రగ్యా సోయగం

ABN , First Publish Date - 2021-12-19T03:26:43+05:30 IST

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ప్రగ్యాజైస్వాల్‌, కేథరిన్‌, వాణీ కపూర్‌, నోరా ఫతేహి అందాల ఫొటోలను షేర్‌ చేశారు.

సాయి పల్లవి చిరునవ్వు... ప్రగ్యా సోయగం

సినీ తారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. ప్రగ్యాజైస్వాల్‌, కేథరిన్‌,  వాణీ కపూర్‌, నోరా ఫతేహి అందాల ఫొటోలను షేర్‌ చేశారు. 

పుష్ప’లోని ‘సామి’ పాటకు స్టెప్పులేశారు పాయల్‌ రాజ్‌పుత్‌. 

వరుణ్‌ తేజ్‌ తన చెల్లెలు నిహారికకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

కన్నడ హీరో యశ్‌ ఇటీవల తన భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. ఈ సందర్భంగా దిగిన స్పెషల్‌ వీడియోను రాధికా పండిట్‌ ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. 

అభిజీత్‌ హాలీవుడ్‌ హీరో ఆర్నాల్డ్‌తో దిగిన ఫొటోను పంచుకున్నారు. 
Updated Date - 2021-12-19T03:26:43+05:30 IST