అందాల నిధి... అను - అదితీ ఆనందం
ABN , First Publish Date - 2021-12-14T03:16:38+05:30 IST
వచ్చే ప్రేమికుల దినోత్సవం రోజు అందరూ దేవ్, నిధీలతో ప్రేమలో పడతారు అంటూ తాను నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం పోస్టర్‌ను షేర్ చేశారు తమన్నా. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.

సినీ తారలు సోషల్ మీడియా ముచ్చట్లు
వచ్చే ప్రేమికుల దినోత్సవం రోజు అందరూ దేవ్, నిధీలతో ప్రేమలో పడతారు అంటూ తాను నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం పోస్టర్‌ను షేర్ చేశారు తమన్నా. మరికొందరు తారలు ఆసక్తికర విషయాలను షేర్ చేశారు.
మూడీ మండే అంటూ భిన్నమైన ఎక్స్‌ప్రెషన్స్‌తో దర్శనమిచ్చింది వాణీకపూర్.
‘పుష్ప’ చిత్రంలోని ‘ఊ అంటావా’ గీతానికి స్టెప్పులేస్తూ కనిపించింది మంగ్లీ.
‘మిమ్మల్ని మీరు నమ్మండి’ అంటూ కొత్త ఫొటోలను షేర్ చేసింది నిధి అగర్వాల్.
రణవీర్‌సింగ్, సుధీర్‌బాబు, సారా అలీఖాన్ జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు.