సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సిల్కీ మిల్కీ తమన్నా.. పూల అందంలో అనన్యా

ABN, First Publish Date - 2021-12-11T03:02:59+05:30

సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. మిల్కీబ్యూటీ తమన్నా.. సిల్కీ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. సమంత కొత్త ఫొటో షూట్‌తో కనువిందు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సినీతారలు సోషల్‌ మీడియాలో సందడి చేశారు. మిల్కీబ్యూటీ తమన్నా.. సిల్కీ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. సమంత కొత్త ఫొటో షూట్‌తో కనువిందు చేశారు. 


దక్ష నగర్కర్‌ తాను తొలిసారి డబ్బింగ్‌ చెప్పారు. సంబంధిత వీడియో షేర్‌ చేశారు. 


మేకప్‌ అనేది ఛాయిస్‌.. స్కిన్‌కేర్‌ చాలా అవసరం అంటున్నారు రాశీఖన్నా. 


ఈ ఫొటోలో ఉన్నదెవరో చెప్పుకోండి చూద్దాం. రాంగ్‌ ఆన్సర్‌ చెప్పండి అంటూ తన ఫొటోల్ని పంచుకుంది అదాశర్మ.


ఫారెస్ట్‌ బాత్‌ అంటూ ఎంజాయ్‌ చేసింది అప్సరరాణి. 


నిహారికా కొణిదెల తన భర్తతో కలిసి విహారానికి వెళ్లారు. 


కట్రీనా, విక్కీ కౌషల్‌ పెళ్లి కోసం సిద్దమైన ఫొటోను షేర్‌ చేశారు అనన్యా పాండే. 




























































Updated Date - 2021-12-11T03:02:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!