బీచ్‌లో బికినీతో పరిణీతి.. కల్యాణి ట్రెక్కింగ్!
ABN , First Publish Date - 2021-09-26T02:03:53+05:30 IST
గానగంధర్వుడు ఎస్.పి.బాలు ప్రథమ వర్థంతి సందర్భంగా సంగీత రంగానికి చెందిన ప్రముఖులు గాయనీగాయకులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

సినీ తారల సోషల్ మీడియా ముచ్చట్లు
గానగంధర్వుడు ఎస్.పి.బాలు ప్రథమ వర్థంతి సందర్భంగా సంగీత రంగానికి చెందిన ప్రముఖులు గాయనీగాయకులు ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
1. బాలు సర్ మీరు మమ్మల్ని వదిలి అప్పుడే ఏడాది కావోస్తుంది అంటే నమ్మశక్యంగా లేదు అని దేవిశ్రీప్రసాద్ పోస్ట్ చేశారు.
2. రామ్‌చరణ్ తన కొత్త పప్పీని ముద్దాడుతూ కనిపించారు.
3. మాలయాళ బ్యూటీ కల్యాణి ప్రియదర్శన్ కూర్గ్ అడవుల్లో విహరిస్తున్నారు.
4. సైమా అవార్డు వేడుక సందర్భంగా తాను ఎలా సిద్థం అయ్యారో చెబుతూ ఓ వీడియో షేర్ చేశారు.
5. ఆకుపచ్చ రంగు లంగా ఓణిలో మెరిశారు శ్రీముఖి.
6. హారర్ సినిమాలను ఇష్టపడని వాళ్ల కోసం ఈ వీడియో అంటూ అదా శర్మ ట్విస్ట్ ఇచ్చింది.