సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మహేశ్‌ కొత్త లుక్‌... ఈషా ధ్యాస ఎవరిపై!

ABN, First Publish Date - 2021-08-09T02:16:17+05:30

సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో సండే సందడి చేశారు. ఆ విశేషాలు మీకోసం... ఫన్‌ షూట్‌ అంటూ హ్యాండ్సమ్‌ లుక్‌లో కనిపించారు మహేశ్‌బాబు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినీ సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో సండే సందడి చేశారు. ఆ విశేషాలు మీకోసం...


1. ఫన్‌ షూట్‌ అంటూ హ్యాండ్సమ్‌ లుక్‌లో కనిపించారు మహేశ్‌బాబు.


2. తన భర్త పహాద్‌ ఫాజిల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు నజ్రియా. 


3. హీరోయిన్‌ పూజా హెగ్డే పుస్తకం చదువుతూ ఒక ఫొటో పంచుకుంది.


4. నీ ధ్యాసలోనే అంటూ తెలుగమ్మాయి ఈషారెబ్బ ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసింది. 


5. తన అన్నయ్య అర్జున్‌ కపూర్‌తో కలిసి వైట్‌ అండ్‌ వైట్‌లో ఫొటోకు పోజులిచ్చింది జాన్వీ కపూర్‌.


6. జిమ్‌తో కసరత్తులు చేస్తున్నారు ఊర్వశీ రౌతెల. 































































Updated Date - 2021-08-09T02:16:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!