సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్..?

ABN, First Publish Date - 2021-07-07T16:41:02+05:30

స్టైలిష్ డైరెకర్ సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి రెండు సినిమాలు కమిటయి ఉన్నాడు. అక్కినేని అఖిల్‌తో 'ఏజెంట్', పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్టైలిష్ డైరెకర్ సురేందర్ రెడ్డితో వైష్ణవ్ తేజ్ ఓ సినిమా చేయబోతున్నాడని తాజాగా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం సురేందర్ రెడ్డి రెండు సినిమాలు కమిటయి ఉన్నాడు. అక్కినేని అఖిల్‌తో 'ఏజెంట్', పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌తో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అఖిల్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఇంతలోనే వైష్ణవ్ తేజ్ హీరో మరో సినిమాకి సన్నాహాలు జరుగుతున్నాయట. ఈ సినిమాకి కథ దర్శకుడు దశరథ్ అందిస్తున్నాడని తెలుస్తోంది. వైష్ణవ్ తేజ్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఈ రెండు పూర్తి చేశాక సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేక మధ్యలో గ్యాప్ తీసుకుని ఈ మూవీ చేస్తాడా అనేది త్వరలో క్లారిటీ రానుంది.  

Updated Date - 2021-07-07T16:41:02+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!