సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మెగాఫోన్‌ పట్టనున్న శ్రుతిహాసన్‌..!

ABN, First Publish Date - 2021-03-20T15:33:25+05:30

చెన్నై సొగసరి, కమల్‌హాసన్‌ తనయ..స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ త్వరలోనే మెగాఫోన్‌ పట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై సొగసరి, కమల్‌హాసన్‌ తనయ..స్టార్‌ హీరోయిన్‌ శ్రుతిహాసన్‌ త్వరలోనే మెగాఫోన్‌ పట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వివరాల్లోకి వెళితే, ఈ ఏడాది విడుదలైన 'క్రాక్‌' వంటి బ్లాక్‌బస్టర్‌తో ఘనమైన రీ ఎంట్రీ అందుకున్న శ్రుతిహాసన్‌ ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ జోడీగా 'సలార్‌' సినిమాలో నటిస్తోంది. లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ అమ్మడు త్వరలోనే మెగాఫోన్‌ పట్టనుందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. హీరోయిన్‌గానే కాదు, మ్యూజిక్‌ డైరెక్టర్‌గానూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న శ్రుతిహాసన్‌ ఇప్పుడు మెగాఫోన్‌ పట్టి ఎలాంటి సక్సెస్‌ అందుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్ల పాటు వెయిటింగ్‌ తప్పదు. లవ్‌ బ్రేకప్‌ తర్వాత కాస్త డ్రిపెషన్‌కు గురైనా కూడా తిరిగి పుంజుకుని కమ్‌ బ్యాక్‌ అయిన శ్రుతిహాసన్‌ మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. 

Updated Date - 2021-03-20T15:33:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!