`స‌న్నాఫ్ ఇండియా` ఫ‌స్ట్ లుక్ అప్పుడేనా..?

ABN , First Publish Date - 2021-01-28T00:38:25+05:30 IST

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `స‌న్నాఫ్ ఇండియా`. ఈ సినిమా ఫస్ట్ లుక్ పై వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

`స‌న్నాఫ్ ఇండియా` ఫ‌స్ట్ లుక్ అప్పుడేనా..?

కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `స‌న్నాఫ్ ఇండియా`. శ్రీలక్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకాలపై సినిమా రూపొందుతోంది. డైమండ్‌ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 560కి పైగా చిత్రాల్లో పలు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన మోహన్‌బాబు 'సన్నాఫ్‌ ఇండియా' వంటి దేశభక్తి ప్రధానంగా రూపొందుతోన్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను జ‌న‌వ‌రి 29న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై చిత్ర యూనిట్ ఏమైనా స్పందిస్తుందేమో చూడాలి. 

Updated Date - 2021-01-28T00:38:25+05:30 IST