సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కాంబినేషన్‌ కుదిరేనా?

ABN, First Publish Date - 2021-07-28T09:57:29+05:30

ఇటీవ లే కార్తీ సరసన ‘సుల్తాన్‌’ చిత్రంతో కథానాయికగా తమిళ ఎంట్రీ ఇచ్చారు రష్మికా మందన్న. త్వరలోనే ఆమె మరో సారి తమిళ హీరోతో జట్టుకట్టబోతున్నారని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటీవ లే కార్తీ సరసన ‘సుల్తాన్‌’ చిత్రంతో కథానాయికగా తమిళ ఎంట్రీ ఇచ్చారు రష్మికా మందన్న. త్వరలోనే ఆమె మరో సారి తమిళ హీరోతో జట్టుకట్టబోతున్నారని కోలీవుడ్‌ టాక్‌. హీరో శివకార్తికేయన్‌, ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్‌ కాంబినేషన్‌లో తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక మందన్నను అనుకుంటున్నారని టాక్‌. రెండు భాషల్లోనూ రష్మిక సినిమాకు ప్రధాన ఆకర్షణ అవుతారని చిత్రబృందం భావిస్తోందనీ, అందుకు రష్మిక కూడా ఆసక్తి చూపారని సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందంటున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు.


Updated Date - 2021-07-28T09:57:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!