సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హృతిక్‌ రోషన్‌కు జంటగా...

ABN, First Publish Date - 2021-07-31T04:08:37+05:30

నభా నటేశ్‌కు హిందీ చిత్రసీమ నుంచి పిలుపు వచ్చిందా? హృతిక్‌ రోషన్‌కు జంటగా నటించే అవకాశం లభించిందా? అంటే... ‘అవును’ అని ముంబై వర్గాల నుంచి వినపడుతోంది. త్వరలో ‘ఫైటర్‌’ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లనున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నభా నటేశ్‌కు హిందీ చిత్రసీమ నుంచి పిలుపు వచ్చిందా? హృతిక్‌ రోషన్‌కు జంటగా నటించే అవకాశం లభించిందా? అంటే... ‘అవును’ అని ముంబై వర్గాల నుంచి వినపడుతోంది. త్వరలో ‘ఫైటర్‌’ సినిమాను సెట్స్‌కు తీసుకువెళ్లనున్న హృతిక్‌, ఆ తర్వాత ఓ వెబ్‌ సిరీస్‌ చేయనున్నారు. జాన్‌ లుకరే రాసిన పుస్తకం ‘ద నైట్‌ మేనేజర్‌’ ఆధారంగా, అదే పేరుతో ఓ బ్రిటీష్‌ స్పై థ్రిల్లర్‌ తెరకెక్కింది. దానిని హిందీలో హృతిక్‌ రీమేక్‌ చేస్తున్నారు. అందులో ఆయనకు జంటగా నటించే అవకాశం నభా నటేశ్‌కు లభించిందట. 

Updated Date - 2021-07-31T04:08:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!