సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'సలార్' కథలో మార్పులు..?

ABN, First Publish Date - 2021-07-25T14:52:45+05:30

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో 'సలార్' ఒకటి. ఈ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా చిత్ర కథలో చిన్న చిన్న మార్పులు చేశారనే టాక్ వినిపిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో 'సలార్' ఒకటి. ఈ మూవీకి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా చిత్ర కథలో చిన్న చిన్న మార్పులు చేశారనే టాక్ వినిపిస్తోంది. కొన్ని అదనపు సన్నివేశాలతో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ యాడ్ చేశారట. ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ స్టార్ కనిపించనున్నారని సమాచారం. ఇక ఈ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొత్తం 'సలార్' చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను 2022 ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టితో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-07-25T14:52:45+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!