సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'సర్కారు వారి పాట'లో పోలీస్‌గా అర్జున్..?

ABN, First Publish Date - 2021-07-03T16:55:16+05:30

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇందులో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నడట. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇందులో సీనియర్ నటుడు అర్జున్ కీలక పాత్ర పోషిస్తున్నడట. పరశురాం పెట్లా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్యాకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్షిక కుంభకోణాల నేపథ్యంలో రూపొందుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా త్వరలో కొత్త షెడ్యూల్ మొదలవబోతోంది. కాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ విలన్‌గా కనిపించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే పోలీస్ పాత్రలో నటిస్తున్నట్టు తాజాగా టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనిపై మరింత క్లారిటీ రానుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్, జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. 

Updated Date - 2021-07-03T16:55:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!