సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'ఆచార్య': ఓటిటి డీల్ క్లోజ్..!

ABN, First Publish Date - 2021-11-26T13:18:56+05:30

'ఆచార్య' ఓటిటి డీల్ క్లోజ్ అయిందని తాజా సమాచారం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'ఆచార్య' ఓటిటి డీల్ క్లోజ్ అయిందని తాజా సమాచారం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో నటించారు. చిరు సరసన కాజల్ అగర్వాల్, చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించబోతున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 200, ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. కాగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియోవారు దక్కించుకున్నటు లేటెస్ట్ అప్‌డేట్. థియేట్రికల్ రిలీజ్ అయిన కొన్ని వారాలకు 'ఆచార్య' మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్‌కు వచ్చేస్తుందట. ఇక ఈ చిత్రానికి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీత దర్శకుడు. 

Updated Date - 2021-11-26T13:18:56+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!