Cinema Review: ‘నాట్యం’
ABN , First Publish Date - 2021-10-22T20:54:17+05:30 IST
‘సాగర సంగమం’, ‘మయూరి’, స్వర్ణకమలం’ నాట్యం నేపథ్యంలో వచ్చిన తెలుగు క్లాసికల్ సినిమాలు. అన్నీ ప్రేక్షకాదరణ పొందినవే! కమర్షియల్ హంగులకు అలవాటు పడిన మేకర్స్ తాజా పరిస్థితుల్లో కళాత్మక చిత్రాలకు కాస్త దూరంగా ఉంటూ.. ఫార్ముల చిత్రాలను మాత్రమే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే స్వతహాగా కూచిపూడి డాన్సర్ అయిన సంధ్యారాజు నాట్యం పట్ల ఉన్న మక్కువతో ‘నాట్యం’ చిత్రం చేశారు. ఆమె కథానాయికగా నటించి, నిర్మించడం విశేషం. యువ దర్శకుడు రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించారు. పూర్తిగా నాట్యం ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

విశ్లేషణ: