సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రెండు వేలమంది అఘోరాలతో...

ABN, First Publish Date - 2021-12-23T05:35:46+05:30

కేజీఎఫ్‌ ఫేమ్‌ అయ్యప్ప పి.శర్మ, బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎర్రచీర’ చిత్రం ఫూటింగ్‌ పూర్తయింది. రెండు వేలమంది అఘోరాలతో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేజీఎఫ్‌ ఫేమ్‌ అయ్యప్ప పి.శర్మ, బేబి సాయి తేజస్విని ప్రధాన పాత్రలు పోషించిన ‘ఎర్రచీర’ చిత్రం ఫూటింగ్‌ పూర్తయింది. రెండు వేలమంది అఘోరాలతో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇవి సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు సుమన్‌బాబు చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామనీ, ‘అఖండ’ చిత్రానికి గ్రాఫిక్స్‌ అందించిన మాట్రిక్స్‌ సంస్థ ఈ చిత్రానికి కూడా గ్రాఫిక్స్‌ వర్క్‌ చేస్తోందని, సినిమాలో 30 నిముషాల గ్రాఫిక్స్‌ కీలకంగా ఉంటాయని ఆయన చెప్పారు. సీజీ వర్క్‌ ఆలస్యం కావడం వల్లే చిత్రం విడుదలలో జాప్యం జరిగిందని సుమన్‌బాబు చెప్పారు. మిగిలిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి శివరాత్రికి ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు. 


Updated Date - 2021-12-23T05:35:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!