పెళ్లి బ్యాండు!

ABN , First Publish Date - 2021-10-18T09:35:33+05:30 IST

‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ సుహాస్‌ హీరోగా ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ ఫేమ్‌ వెంకటేశ్‌ మహా సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’....

పెళ్లి బ్యాండు!

‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ సుహాస్‌ హీరోగా ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ ఫేమ్‌ వెంకటేశ్‌ మహా సమర్పణలో రూపొందుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’. జీఏ2 పిక్చర్స్‌, స్వేచ్ఛ క్రియేషన్స్‌ సంస్థలపై ధీరజ్‌ మోగిలినేని నిర్మిస్తున్నారు. దుష్యంత్‌ కటికనేని దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. త్వరలో సినిమా వివరాలు వెల్లడిస్తామని దర్శక-నిర్మాతలు తెలిపారు.


Updated Date - 2021-10-18T09:35:33+05:30 IST