వినాయక్‌ చేతుల మీదుగా...

ABN , First Publish Date - 2021-01-03T05:23:02+05:30 IST

ఊర్వశీ ఓటీటీ యాప్‌ను దర్శకుడు వీవీ వినాయక్‌ ఆవిష్కరించారు. ‘‘గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఎవరైనా, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు’’ అని యాప్‌ డైరెక్టర్‌ రవి కనగాల చెప్పారు...

వినాయక్‌ చేతుల మీదుగా...

ఊర్వశీ ఓటీటీ యాప్‌ను దర్శకుడు వీవీ వినాయక్‌ ఆవిష్కరించారు. ‘‘గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఎవరైనా, ప్రపంచంలో ఎక్కడి నుంచైనా మా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు’’ అని యాప్‌ డైరెక్టర్‌ రవి కనగాల చెప్పారు. ‘‘నా చేతుల మీదుగా విడుదలైన ఈ యాప్‌ అత్యున్నత స్థాయికి చేరుకోవాలి’’ అని వినాయక్‌ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-03T05:23:02+05:30 IST