సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

విజయ్‌ – వంశీ పైడిపల్లి కాంబో అధికారిక ప్రకటన!

ABN, First Publish Date - 2021-09-26T23:39:47+05:30

కోలీవుడ్‌స్టార్‌ విజయ్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘నా సొంత బ్యానర్‌లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, దిల్‌ రాజు నిర్మాణంలో విజయ్‌ హీరోగా సినిమా చేస్తున్నానని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు వంశీ పైడిపల్లి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌స్టార్‌ విజయ్‌తో దర్శకుడు వంశీ పైడిపల్లి ఓ సినిమా చేయబోతున్నారనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ‘‘నా సొంత బ్యానర్‌లాంటి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, దిల్‌ రాజు నిర్మాణంలో విజయ్‌ హీరోగా సినిమా చేస్తున్నానని తెలియజేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు వంశీ పైడిపల్లి. హీరోగా విజయ్‌కి ఇది 66వ సినిమా. ప్రస్తుతం విజయ్‌ నటిస్తోన్న ‘బీస్ట్‌’ సినిమా పూర్తవగానే ఈ క్రేజీ కాంబో పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. 



Updated Date - 2021-09-26T23:39:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!