సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హార్స్ రేసింగ్ బిజినెస్ లోకి సీనియర్ హీరో

ABN, First Publish Date - 2021-11-28T19:35:51+05:30

విక్టరీ వెంకటేశ్ ఇటీవల ‘దృశ్యం 2’ చిత్రంతో ఓటీటీలో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి టాక్ స్ర్పెడ్ అయింది. లేటెస్ట్ గా ఆయన ‘ఎఫ్3’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా మరో రెండు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్న వెంకీ.. హార్స్ రేసింగ్ బిజినెస్ లోకి చేరినట్టు సమాచారం అందుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విక్టరీ వెంకటేశ్ ఇటీవల ‘దృశ్యం 2’ చిత్రంతో ఓటీటీలో ప్రేక్షకుల్ని పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మంచి టాక్ స్ర్పెడ్ అయింది. లేటెస్ట్ గా ఆయన ‘ఎఫ్3’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా మరో రెండు సినిమాల్ని లైన్ లో పెట్టుకున్న వెంకీ.. హార్స్ రేసింగ్ బిజినెస్ లోకి చేరినట్టు సమాచారం అందుతోంది. ఆయనకి థండర్ రోడ్ అనే గుర్రం ఉంది. దాన్ని అక్షయ్ కుమార్ అనే జాకీ రైడ్ చేస్తున్నాడు. హైదరాబాద్ రేసింగ్ క్లబ్ కు చెందిన ఆ గుర్రం ఇటీవల మలక్‌పేట్ రేస్ క్లబ్ లో విన్నర్ గా నిలిచింది. 


దీన్నో లాభయదాకమైన లగ్జరియస్ బిజినెస్ గా భావిస్తున్న వెంకటేశ్ ఫ్యూచర్ లో ఈ బిజినెస్ లో ఇంకా ఇన్వాల్వ్ కావాలని చూస్తున్నారు. నిజానికి హైదరాబాబ్ రేసింగ్ క్లబ్ ఫౌండర్ అయిన సురేంద్రరెడ్డి మనవడు.. వెంకటేశ్ అల్లుడు కావడం వల్లనే వెంకీ హార్స్ రేసింగ్ బిజినెస్ లో కి ఎంటర్ అయ్యారు. మరి ముందు ముందు హార్స్ రేసింగ్ లో వెంకీ ఇన్వాల్వ్ మెంట్ ఎలా ఉంటుందో చూడాలి. 

Updated Date - 2021-11-28T19:35:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!