ఫ్యామిలీ ఎంటర్‌టైనర్!
ABN , First Publish Date - 2021-04-03T04:46:02+05:30 IST
వైష్ణవ్‌తేజ్ పంజా, కేతికా శర్మ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర సంస్థ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తల్లి విజయదుర్గ కెమెరా స్విచ్ఛాన్ చేయగా....

వైష్ణవ్‌తేజ్ పంజా, కేతికా శర్మ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర సంస్థ నిర్మిస్తున్న చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హీరో తల్లి విజయదుర్గ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సోదరుడు సాయితేజ్ క్లాప్ ఇచ్చారు. చిత్రదర్శకుడు గిరీశాయకు చిత్రనిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్, సమర్పకుడు బాపినీడు స్ర్కిప్ట్ అందజేశారు.