ఊర్మిళకి పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-11-01T06:46:27+05:30 IST

బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం ఆమె ట్విట్టర్‌లో తెలిపారు...

ఊర్మిళకి  పాజిటివ్‌

బాలీవుడ్‌ నటి, రాజకీయ నాయకురాలు ఊర్మిళా మటోండ్కర్‌కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం  ఆమె ట్విట్టర్‌లో తెలిపారు. ‘‘వైద్య పరీక్షల్లో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నాను.. గత కొన్ని రోజులుగా నన్ను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి’’ అని ట్వీట్‌ చేశారు. 


Updated Date - 2021-11-01T06:46:27+05:30 IST