సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అక్కడ ‘టక్‌ జగదీష్‌’ సూపర్‌హిట్‌

ABN, First Publish Date - 2021-12-03T01:48:35+05:30

నాని హీరోగా నటించిన ‘టక్‌ జగదీశ్‌’ వివాదాల మధ్య ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ఆ సినిమా విడుదలైనప్పుడు అందరి నోట వినిపించిన మాట ఒకటే ‘ఓటీటీ విడుదల కాబట్టి ఏదోలా గట్టెక్కింది. థియేటర్లలో విడుదలై ఉంటే రిజల్ట్‌ దారుణంగా ఉండేది’ అని విమర్శించినవారే ఎక్కువ.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాని హీరోగా నటించిన ‘టక్‌ జగదీశ్‌’ వివాదాల మధ్య ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ఆ సినిమా విడుదలైనప్పుడు అందరి నోట వినిపించిన మాట ఒకటే ‘ఓటీటీ విడుదల కాబట్టి ఏదోలా గట్టెక్కింది. థియేటర్లలో విడుదలై ఉంటే రిజల్ట్‌ దారుణంగా ఉండేది’ అని విమర్శించినవారే ఎక్కువ. ఇప్పుడు ఆ సినిమా మేకర్స్‌కు విమర్శల నుంచి గట్టెక్కించే అంశం బయటికొచ్చింది. బుల్లితెరపై ‘టక్‌ జగదీశ్‌’ సినిమా సూపర్‌ సక్సెస్‌ అయింది. ఇటీవల వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ‘స్టార్‌ మా’ టెలికా స్ట్అయిన ఈ చిత్రం 10.89 రేటింగ్‌ వచ్చింది. దీనిని బట్టి ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ పొందినట్టే. ఈ రేటింగ్‌తో విమర్శల నుంచి ఊరట కలిగినట్టే. 




Updated Date - 2021-12-03T01:48:35+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!