సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మా తప్పులను క్షమించి కాపాడు దేవా!

ABN, First Publish Date - 2021-05-04T00:39:07+05:30

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని సంగీత దర్శకుడు కీరవాణి, శోభారాజ్‌తోపాటు పలువురు వర్థమాన గాయనీగాయకులు ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. ‘ఇది మా ప్రార్థన.. మన్నించు దేవా’, పంచభూతముల పట్ల ఎన్నో ఆపరాధములు చేశాము..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించాలని సంగీత దర్శకుడు కీరవాణి, శోభారాజ్‌తోపాటు పలువురు వర్థమాన గాయనీగాయకులు ఏడుకొండల వేంకటేశ్వరస్వామిని వేడుకున్నారు. ‘ఇది మా ప్రార్థన.. మన్నించు దేవా’, పంచభూతముల పట్ల ఎన్నో ఆపరాధములు చేశాము.. మా తప్పులను క్షమించి మమ్ములను కాపాడు దేవా.. ఈ ఒక్కసారి మా తప్పు కాయవా’ అని గీతాలాపన చేశారు. సింగర్‌ రేవంత్‌, దిన్‌కర్‌, రమ్యాబెహరా, దీపు, అంజనా సౌమ్య, మాళవిక, సౌమ్య వారణాసి, సాకేత్‌ కొమాండూరి తదితరులు ఈ పాటలో భాగమయ్యారు. 

Updated Date - 2021-05-04T00:39:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!