సెలబ్రిటీల హాలోవీన్‌ సందడి!

ABN , First Publish Date - 2021-11-01T20:45:43+05:30 IST

హాలోవీన్‌ వేడుకను వెస్ట్రన్‌ దేశాల్లో ఎక్కువగా జరుపుకొంటారు. ప్రస్తుతం ఆ ట్రెండ్‌ ఇండియాలోనూ వచ్చింది. ప్రతి ఏటా అక్టోబర్‌ 31న హాలోవీన్‌ ఫెస్టివల్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. సాధారణ జనమే కాకుండా సెలబ్రిటీలు సైతం దెయ్యాల్లా విచిత్ర వేషధారణలో రెడీ అయ్యి స్నేహితులతో సందడి చేస్తుంటారు.

సెలబ్రిటీల హాలోవీన్‌ సందడి!


హాలోవీన్‌ వేడుకను వెస్ట్రన్‌ దేశాల్లో ఎక్కువగా జరుపుకొంటారు. ప్రస్తుతం ఆ ట్రెండ్‌ ఇండియాలోనూ వచ్చింది. ప్రతి ఏటా అక్టోబర్‌ 31న హాలోవీన్‌ ఫెస్టివల్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటారు. సాధారణ జనమే కాకుండా సెలబ్రిటీలు సైతం దెయ్యాల్లా విచిత్ర వేషధారణలో రెడీ అయ్యి స్నేహితులతో సందడి చేస్తుంటారు. హాలోవీన్‌ ఫెస్టివల్‌ అంటూ పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ స్టార్లు ఆ ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చారు. మెగాస్టార్‌ చిరంజీవి సైతం ఈ వేడుకలో భాగమయ్యారు. ఇంకా శిల్పాశెట్టి, సన్నీలియోన్‌, నిహారిక కొణిదెల, విద్యుల్లేఖరామన్‌ తదితరులు సందడి చేశారు. ఆ సంగతులివి...Updated Date - 2021-11-01T20:45:43+05:30 IST