థ్రిల్లర్‌ మూవీ గ్రే

ABN, First Publish Date - 2021-10-18T09:36:43+05:30

ప్రతాప్‌ పోతన్‌, అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. ద స్పై హూ లవ్డ్‌ మీ...

థ్రిల్లర్‌ మూవీ గ్రే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతాప్‌ పోతన్‌, అరవింద్‌ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీ రాయ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘గ్రే’. ద స్పై హూ లవ్డ్‌ మీ... ఉపశీర్షిక. రాజ్‌ ముదిరాజు దర్వకత్వంలో కిరణ్‌ కొల్లాకురి నిర్మిస్తున్నారు. ఆదివారం పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు వీఎన్‌ ఆదిత్య క్లాప్‌ ఇచ్చారు. రమేశ్‌ ప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. రచయిత లక్ష్మీభూపాల్‌ స్ర్కిప్ట్‌ అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘గ్రే’ అంటే ఓ రిలేషన్‌షిప్‌, రెవల్యూషన్‌. ఇదొక స్పై మూవీ. ఈ నెల 22 నుంచి షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని అన్నారు. ‘‘గ్రే’ మంచి థ్రిల్లర్‌ మూవీ అని కిరణ్‌ కొల్లాకురి అన్నారు. 


Updated Date - 2021-10-18T09:36:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!