సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

యుగమైనా తరగని వేదన

ABN, First Publish Date - 2021-11-20T06:41:37+05:30

విదార్థ్‌, ధృవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భగత్‌సింగ్‌ నగర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ‘యుగ యుగమైనా తరగని వేదన’ పాటను చిత్రయూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విదార్థ్‌, ధృవిక జంటగా నటిస్తున్న చిత్రం ‘భగత్‌సింగ్‌ నగర్‌’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి ‘యుగ యుగమైనా తరగని వేదన’ పాటను చిత్రయూనిట్‌ శుక్రవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు వాలాజా గౌరి, రమేష్‌ ఉడత్తు మాట్లాడుతూ ‘‘అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని తెలిపారు. చిత్ర దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ ‘‘నిర్మాతల సహకారం వల్లే సినిమాను అనుకున్నవిధంగా తెరపైకి తీసుకురాగలిగాం’’అన్నారు. బెనర్జీ, అజయ్‌ ఘోష్‌, హరిబాబు కీలకపాత్రలు పోషించారు.

Updated Date - 2021-11-20T06:41:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!