సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పల్లెటూరి కోసం పోరాటం

ABN, First Publish Date - 2021-09-26T05:30:00+05:30

సోలమన్‌ జడ్సన్‌, రాజ్‌బాలా, మనోచిత్ర, అనన్యమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రామ్‌ వర్సెస్‌ రావణ్‌’. దర్శకుడు కె. శుక్రన్‌ మాట్లాడుతూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోలమన్‌ జడ్సన్‌, రాజ్‌బాలా, మనోచిత్ర, అనన్యమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘రామ్‌ వర్సెస్‌ రావణ్‌’. దర్శకుడు కె. శుక్రన్‌ మాట్లాడుతూ ‘‘రాజమౌళి గారి దగ్గర ‘బాహుబలి’ చిత్రానికి దర్శకత్వ శాఖలో పనిచేశాను. పల్లెటూరి కోసం ఇద్దరు యువకులు జరిపిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు. ‘‘ఎమోషనల్‌ ఎలిమెంట్స్‌తో పాటు మంచి కామెడీ ఉంటుంది. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తాం’’ అని సోలమన్‌ జడ్సన్‌ చెప్పారు. సప్తగిరి కీలకపాత్ర పోషిస్తున్నారు. డాక్టర్‌ ఏ. ఎస్‌. జడ్సన్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Updated Date - 2021-09-26T05:30:00+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!