సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నోటితో సోనూసూద్ బొమ్మ‌... ఆర్టిస్టుకు ఊహించ‌ని పిలుపు!

ABN, First Publish Date - 2021-05-15T16:40:13+05:30

సినిమాల్లో విల‌న్ వేషాలు వేసినా క‌రోనా కష్ట‌కాలంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సినిమాల్లో విల‌న్ వేషాలు వేసినా క‌రోనా కష్ట‌కాలంలో పేద‌ల‌కు ఆప‌ద్భాంధ‌వుడ‌య్యాడు న‌టుడు సోనూ సూద్‌. ఈ నేప‌ధ్యంలో ఆయ‌న లెక్క‌కు మించిన అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. తాజాగా య‌శ్వంత్ అనే కళాకారుడు నోటిలో పెయింట్ బ్ర‌ష్ ప‌ట్టుకుని సోనూసూద్ బొమ్మ‌ను అద్భుతంగా గీశాడు. వేలాదిమందికి సాయం అందిస్తూ, చాలామందికి స్ఫూర్తిగా నిలిచారంటూ ఆ కళాకారుడు సోనూసూద్‌ను కొనియాడుతూ ట్వీట్ చేశాడు. దీనిని చూసిన సోనూ సూద్‌... ఏదో ఒక‌రోజు మిమ్మ‌ల్ని క‌లుస్తానంటూ రీ ట్వీట్ చేశాడు. త‌న అభిమాన హీరో నుంచి ఇటువంటి ట్వీట్ రాగానే ఆ క‌ళాకారుని ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. 



Updated Date - 2021-05-15T16:40:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!