`క‌న్నె అదిరింది..` అంటోన్న ద‌ర్శ‌న్‌

ABN , First Publish Date - 2021-02-21T02:07:03+05:30 IST

`క‌న్నెఅదిరింది.. పైటే చెదిరింది..కాలే నిల‌వ‌దు పిల‌గా.. నిన్న‌టికెళ్లి గ‌మ్మ‌తుగుంది..` అంటూ సింగ‌ర్ మంగ్లీ త‌న‌దైన స్టైల్లో పాడిన పాట‌ను `రాబ‌ర్ట్` చిత్ర యూనిట్ శ‌నివారం విడుద‌ల చేసింది.

`క‌న్నె అదిరింది..` అంటోన్న ద‌ర్శ‌న్‌

`క‌న్నెఅదిరింది.. పైటే చెదిరింది..కాలే నిల‌వ‌దు పిల‌గా.. నిన్న‌టికెళ్లి గ‌మ్మ‌తుగుంది..` అంటూ సింగ‌ర్ మంగ్లీ త‌న‌దైన స్టైల్లో పాడిన పాట‌ను `రాబ‌ర్ట్` చిత్ర యూనిట్ శ‌నివారం విడుద‌ల చేసింది. క‌న్న‌డ  ఛాలెంజింగ్ స్టార్ ద‌ర్శ‌న్ క‌థానాయ‌కుడిగా ఉమాప‌తి ఫిలింస్ బ్యాన‌ర్‌పై త‌రుణ్ కిషోర్ సుధీర్ ద‌ర్శ‌క‌త్వంలో ఉమాప‌తి శ్రీనివాస గౌడ నిర్మిస్తోన్న ల‌వ్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'రాబ‌ర్ట్‌స‌.  మార్చి 11న ఈ సినిమాను చిత్ర యూనిట్ విడుదల చేస్తుంది. అర్జున్ జన్యా సంగీతం అందించారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. మాస్ ఆడియెన్స్ కోరుకునే క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో రాబ‌ర్ట్ సంద‌డికి సిద్ధ‌మ‌య్యాడు హీరో దర్శన్.



Updated Date - 2021-02-21T02:07:03+05:30 IST