సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సిరివెన్నెల పాటలు రాసిన చివరి చిత్రమిదే

ABN, First Publish Date - 2021-12-01T03:16:51+05:30

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఇకలేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తన రాతలతోనే సినిమాకి జీవం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఇకలేరు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. తన రాతలతోనే సినిమాకి జీవం పోసిన సిరా ఇంకిపోవడం.. యావత్ తెలుగు సినిమా పరిశ్రమని విషాదంలో ముంచేసింది. ఆయన కలం నుండి ఇక పాట రాదంటే.. ప్రేక్షక హృదయాలు తల్లడిల్లిపోతున్నాయి. కాగా, ఆయన చివరిగా పాటలు రాసింది ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రానికి అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆయన రెండు పాటలను రాసినట్లుగా ఆ చిత్ర మేకర్స్ తెలిపారు.



Updated Date - 2021-12-01T03:16:51+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!