సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సిరివెన్నెల సీతారామశాస్త్రికి తీవ్ర అస్వస్థత

ABN, First Publish Date - 2021-11-28T01:22:14+05:30

ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతతో.. హైదరాబాద్‌లోని కిమ్స్‌ హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతతో.. హైదరాబాద్‌లోని కిమ్స్‌ హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. 2 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనకు.. కిమ్స్‌కు చెందిన ప్రముఖ డాక్టర్లు వైద్యం అందిస్తున్నట్లుగా సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - 2021-11-28T01:22:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!