సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కాసేపట్లో సిరివెన్నెల అంత్యక్రియలు

ABN, First Publish Date - 2021-12-01T18:10:40+05:30

టాలీవుడ్ లెజెండరీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి .. భౌతిక దేహాన్ని మహాప్రస్థానానికి తరలించారు. ఆయన్ని కడసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మహాప్రస్థానంలో దహన క్రియలకు మందు జరిపే కర్మ కాండల్ని వారి కుమారులు యోగేశ్వర శర్మ, రాజాల చేత జరిపిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే సిరివెన్నెల అంత్యక్రియలు ప్రారంభమవుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ లెజెండరీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి .. భౌతిక దేహాన్ని  మహాప్రస్థానానికి తరలించారు. ఆయన్ని కడసారిగా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.  టాలీవుడ్ సినీ ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. మహాప్రస్థానంలో దహన క్రియలకు మందు జరిపే కర్మ కాండల్ని వారి కుమారులు యోగేశ్వర శర్మ, రాజాల చేత జరిపిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే సిరివెన్నెల అంత్యక్రియలు ప్రారంభమవుతాయి. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు సీతారామ శాస్త్రి న్యుమోనియాతో కన్నుమూశారు. ఆయన మరణం నిజంగా టాలీవుడ్ సినీ సాహిత్యానికి తీరని లోటు. 

Updated Date - 2021-12-01T18:10:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!