సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘కబడదారి’ విడుదల తేదీ ఫిక్స్‌

ABN, First Publish Date - 2021-01-09T20:18:40+05:30

యువ నటుడు శిబిరాజ్‌ నటించిన తాజా చిత్రం ‘కబడదారి’. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నందితా శ్వేత, నాజర్‌, జయప్రకాష్‌ తదితరులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యువ నటుడు శిబిరాజ్‌ నటించిన తాజా చిత్రం ‘కబడదారి’. ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ మూవీలో నందితా శ్వేత, నాజర్‌, జయప్రకాష్‌ తదితరులు నటించగా, క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్‌ ఆధ్వర్యంలో లలితా తంజయ్యన్‌ నిర్మించారు. ఈ మూవీ తైపూస రోజైన జనవరి 28న విడుదలకానుంది. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూఏ సర్టిఫికెట్‌ను పొందింది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన అన్ని రకాల పోస్టర్‌, ప్రోమోలు మరియు టీజర్‌కు మంచి ఆదరణ లభించిందని.. ఈ చిత్రం రీమేక్‌ అయినప్పటికీ తమిళ నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పు లు చేయడం జరిగిందని నిర్మాతలు వెల్లడించారు. 

Updated Date - 2021-01-09T20:18:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!