సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'శుభలేఖ’ సుధాకర్‌కు మాతృవియోగం

ABN, First Publish Date - 2021-09-08T15:17:16+05:30

ప్రముఖ సినీ నటుడు 'శుభలేఖ' సుధాకర్‌ తల్లి ఎస్‌ఎస్‌ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్‌ ఇంట్లోనే ఉంటూ రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణారావు మరణించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రముఖ సినీ నటుడు 'శుభలేఖ' సుధాకర్‌ తల్లి ఎస్‌ఎస్‌ కాంతం (82) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నై మహాలింగపురంలోని సుధాకర్‌ ఇంట్లోనే ఉంటూ రెండేళ్ల క్రితం తండ్రి కృష్ణారావు మరణించారు. ఇక తల్లి కాంతంకు మూడు నెలల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించగా వృద్ధాప్య, అనారోగ్యంతో  మంగళవారం ఉదయం మృతి చెందారు. కృష్ణారావు, కాంతం దంపతులకు ముగ్గురు కుమారులు. సుధాకర్‌ పెద్దవారు. రెండో కొడుకు మురళీ వైజాగ్‌లో, మూడో కుమారుడు సాగర్‌ అట్లాంటాలో ఉంటున్నారు. కాగా బుధవారం మధ్యాహ్నం చెన్నైలో ఎస్‌ఎస్‌ కాంతం అంత్యక్రియలు జరుగనున్నాయి. 

Updated Date - 2021-09-08T15:17:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!