శివరాత్రికి నవ్వుల పండుగ

ABN , First Publish Date - 2021-10-25T09:06:07+05:30 IST

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘ఎఫ్‌ 2’ చిత్రానికి ఇది సీక్వెల్‌. తమన్నా, మెహ్రీన్‌ ఫిర్జాదా కథానాయికలు...

శివరాత్రికి నవ్వుల పండుగ

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘ఎఫ్‌ 2’ చిత్రానికి ఇది సీక్వెల్‌. తమన్నా, మెహ్రీన్‌ ఫిర్జాదా కథానాయికలు. వచ్చే ఏడాది శివరాత్రి సందర్భంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ఆదివారం ప్రకటించింది. ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శిరీష్‌ నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-10-25T09:06:07+05:30 IST