సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘గవర్‌’... ఓ థ్రిల్లర్‌!

ABN, First Publish Date - 2021-01-03T05:13:20+05:30

హిందీ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌ ఓటీటీ ప్రపంచంలో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. దర్శక ద్వయం రాజ్‌ నిడమోరు, కృష్ణ డీకేతో ఓ వెబ్‌ సిరీస్‌ చేయడానికి ఆయన అంగీకరించారు. దానికి ‘గవర్‌’ టైటిల్....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హిందీ కథానాయకుడు షాహిద్‌ కపూర్‌ ఓటీటీ ప్రపంచంలో ప్రవేశించనున్న సంగతి తెలిసిందే. దర్శక ద్వయం రాజ్‌ నిడమోరు, కృష్ణ డీకేతో ఓ వెబ్‌ సిరీస్‌ చేయడానికి ఆయన అంగీకరించారు. దానికి ‘గవర్‌’ టైటిల్‌ ఖరారు చేసినట్టు బీటౌన్‌ వర్గాల భోగట్టా. ఫిబ్రవరిలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఆల్రెడీ ముంబై, గోవాలో లొకేషన్లు ఫైనలైజ్‌ చేశారని సమాచారం. ఏప్రిల్‌కి చిత్రీకరణ పూర్తి చేయాలనేది ప్లాన్‌. ఎనిమిది నుంచి పది ఎపిసోడ్లు ఉండొచ్చని తెలుస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఈ వెబ్‌ సిరీ్‌సలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించడానికి అంగీకరించారు. షాహిద్‌కి ధీటుగా ఆయన పాత్ర ఉంటుందని టాక్‌. 

Updated Date - 2021-01-03T05:13:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!