సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

డబ్బింగ్‌... అదీ తెలంగాణ యాసలో!

ABN, First Publish Date - 2021-03-20T04:21:01+05:30

‘సీటీమార్‌’ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు తమన్నా. ‘‘నాపై నమ్మకంతో జ్వాలారెడ్డిగా నటించే, డబ్బింగ్‌ చెప్పే అవకాశం ఇచ్చిన దర్శకుడు సంపత్‌ నందికి థాంక్యూ. తెలంగాణ యాస ప్రయత్నించడం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సీటీమార్‌’ చిత్రంలో తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారు తమన్నా. ‘‘నాపై నమ్మకంతో జ్వాలారెడ్డిగా నటించే, డబ్బింగ్‌ చెప్పే అవకాశం ఇచ్చిన దర్శకుడు సంపత్‌ నందికి థాంక్యూ. తెలంగాణ యాస ప్రయత్నించడం అద్భుతమైన అనుభూతి’’ అని తమన్నా పేర్కొన్నారు. ‘‘తెలుగులో డబ్బింగ్‌... అదీ తెలంగాణ యాసలో! తమన్నా విజయవంతంగా పూర్తిచేశారు’’ అని సంపత్‌ నంది చెప్పారు. గతంలో ‘ఊపిరి’, ‘సైరా’ చిత్రాల్లోని పాత్రలకు తమన్నా డబ్బింగ్‌ చెప్పారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ‘సీటీమార్‌’లో హీరో గోపీచంద్‌, తమన్నా కబడ్డీ కోచ్‌లుగా కనిపించనున్నారు. ఏప్రిల్‌ 2న సినిమా విడుదల కానుంది. దీనికి శ్రీనివాసా చిట్టూరి నిర్మాత.

Updated Date - 2021-03-20T04:21:01+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!